11 April, 2026 | 11:53 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

వేదాంత నుంచి 4వ మధ్యంతర డివిడెండ్

16-12-2024 12:13 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వరుస డివిడెండు చెల్లింపులతో షేర్‌హోల్డర్లకు లాభాల్ని పంచుతున్న మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరం లో నాల్గవ మధ్యంతర డివిడెండ్‌ను ఈ సోమవారం, డిసెంబర్ 26న ప్రకటించనుంది. 4వ డివిడెండును ఆమోదించేందు కు డిసెంబర్ 16న తమ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుందని వేదాంత స్టాక్ ఎక్సేంజీల కు తెలిపింది. ఈ డివిడెండు స్వీకరణకు అర్హమైన షేర్‌హోల్డర్లను నిర్ధారించడానికి డిసెంబర్ 24 రికార్డుతేదీగా నిర్ణయించినట్లు వేదాంత వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.35 విలువైన మూడు మధ్యంతర డివిడెండ్లను కంపెనీ చెల్లించింది. శుక్రవారం వేదాంత షేరు రూ.519.70 వద్ద ముగిసింది.