15 June, 2026 | 11:29 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఖమ్మానికి సాయితేజ మృతదేహం

07-12-2024 02:50 AM

ఖమ్మం, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కొన్ని రోజుల క్రితం అమె రికాలో దుండగులు జరిపిన కాల్పు ల్లో ఖమ్మంకు చెందిన నూకారపు సాయితేజ మృతిచెందిన విష యం తెలిసిందే. సాయితేజ మృతదేహాన్ని శుక్రవారం ఖమ్మం  తీసుకువచ్చారు. అమెరికా నుంచి విమానం లో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం రాపర్తినగర్‌లోని ఆయన స్వగృహానికి తీసుకొ చ్చారు. సాయితేజ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అమెరికా నుంచి భారత్‌కు మృతదేహాన్ని తీసుకురావడంలో అక్కడి తానా, టీం స్కేర్ వలంటీర్స్ ఎంతో సహకరించారు. కాగా ఎమ్మెల్సీ తాతా మధు సూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు.