calender_icon.png 8 August, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారిపై కారు దగ్ధం

21-09-2024 12:17:46 AM

నల్లగొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మాడు గులపల్లి మండలం కొత్తగూడెం శివారులో అద్దంకి రహదా రిపై శుక్రవారం ఉదయం కారు దగ్ధమైంది. పసుపులేటి నాగయ్య మిర్యా లగూడ నుంచి కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. కొత్తగూడెం శివా రుకు రాగానే కారు ఏసీలో నుంచి ఒ క్కసారిగా పొగ వచ్చి కారు నిండా అ లుముకుంది. నాగయ్య కారు దిగేందుకు యత్నించగా డోర్ లాక్ కావడ ంతో అద్దాన్ని పగులగొట్టి బయటకు వచ్చేలోగా మంటలు అంటుకొని ముఖం, శరీర భాగాలు స్వల్పంగా కా లాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నల్లగొండ ఏరియా ద వాఖానకు తరలించారు. అక్కడి ను ంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.