ల్యాండ్‌లైన్ స్థానంలో సెల్ ఫోన్
సంగారెడ్డి, మే 25 (విజయక్రాంతి) : ప్రజలు పోలీసులకు సమాచారం అందించేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌లో ల్యాండ్ లైన్ స్థానంలో కొత్తగా సిమ్స్‌తో ఫోన్ సౌకర్యం కల్పించామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌లో కొత్తగా నంబర్లు ఇచ్చామన్నారు. జిల్లాలో ఉన్న 29 పోలీసు స్టేషన్లకు ల్యాండ్ ఫోన్ స్థానంలో ఫోన్ సౌకర్యం కల్పించమన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న అధికారి వద్ద ఫోన్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. సంగారెడ్డి సబ్ డివిజన్‌లోని పోలీసు స్టేషన్ నంబర్లు. సంగారెడ్డి టౌన్ 8712661830, సంగారెడ్డి రూరల్ 8712661831, ఇంద్రకరణ్ 8712661832, సదాశివపేట 8712661833, కొండాపూర్ 871266183 4, మునిపల్లి 8712661835, జోగిపేట 8712661836, పుల్కల్ 8712661837, వట్టిపల్లి 8712661838, పటాన్‌చెరు 8712661839, భానూర్ 8712661840, ఐడీఏ బొల్లారం 8712661841, అమీన్‌పూర్ 8712661842, జిన్నారం 871266 1843, గుమ్మడిదల 8712661844, హత్నూర 8712661845, జహీరాబాద్ టౌన్ 8712661846, జహీరాబాద్ రూరల్ 8712661847, కోహీర్ 8712661848, చెరాగ్‌పల్లి 8712661849, హద్నూర్ 8712661850, ఝరాసంగం 871266185 1, రాయికోడ్ 8712661853, నారాయణఖేడ్ 8712661853, మనూర్ 871266185 4, నాగులగిద్ద 8712661855, కంగ్టి 8712661856, సిర్గాపూర్ 8712661857, కల్హేర్ 87126618 58 ఫోన్ నంబర్లు అందుబాటులో ఏర్పాటు చేశామన్నారు.






