17 April, 2026 | 4:29 PM

ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాలు

12-06-2025 01:23 AM

మహబూబాబాద్, జూన్ 11 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని ముత్యాలమ్మ తల్లికి ఇనుగుర్తి యాదవ కులస్తులు బుధవారం బోనాలు సమర్పించారు. ఇనుగుర్తి నుంచి నాగారం వరకు బోనాలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాడిపంటలు సుఖ సంతోషాలతో ఏడాదంతా మంచి జరగాలని తల్లికి బోనాలు సమర్పించారు.