7 March, 2026 | 4:52 PM

Breaking News

కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది   •   పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలి   •   కష్టకాలంలో మిత్రుల అండ   •   పేదల ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం   •   108 అంబులెన్స్ లో అర్ధరాత్రి ఆడపిల్ల జననం   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ నేనావతి   •   ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి   •   బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •  

చెన్నూరి శ్రీకాంత్‌కు ఘన సన్మానం

06-03-2026 02:26 AM

సత్కరించిన భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి 

హైదరాబాద్, మార్చి 5(విజయక్రాంతి): శివ సాయి యాడ్స్ అధినేత చెన్నూరు శ్రీ కాంత్‌ను భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి బ్యాంకు కార్యాలయంలో ఘనం గా సన్మానించారు.  ఆయన మాట్లాడుతూ శివసాయి యాడ్ ఏజెన్సీని స్థాపించి సాధారణ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ తక్కువ కాలంలోనే తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీకాంత్ భవిష్యత్తు తరాల్లో ఉన్నత స్థితికి చేరాలని ఇంకా ఎక్కువమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని మనసారా కోరుకున్నారు. మొదట ఖమ్మంలో స్థాపించి హై దరాబాద్ వరంగల్, విజయవాడ నగరాల కు తక్కువ సమయంలో విస్తరించిందన్నారు.