calender_icon.png 14 September, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరుకు ఘోర ఓటమి

01-12-2024 12:00:00 AM

నోయిడా: పట్నా పైరేట్స్ 54-29 తేడాతో బెంగళూరు బుల్స్ మీద ఘన విజయం సాధించింది. పట్నాలో రెయిడర్ దేవాంక్ (17) పాయింట్లతో రెచ్చిపోయాడు. లెఫ్ట్ రెయిడర్ అయాన్ (13) కూడా సూపర్ టెన్ సాధించాడు. 

జైపూర్ పింక్ పాంథర్స్ 41-28 తేడాతో తెలు గు టైటాన్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడిన టైటాన్స్ తర్వాత మాత్రం పూర్తిగా తేలిపోయింది.  విజయ్ మాలిక్ సూపర్ టెన్ చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది.