14 September, 2025 | 6:46 PM
01-12-2024 12:00:00 AM
జమ్మూలో జరిగిన 36వ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణకు చెందిన అండర్ క్రీడాకారిణి హంసిని గోల్డ్ మెడల్ గెలుచుకుంది. బాయ్స్ డబుల్స్‌లో విదిత్ రెడ్డి, శ్రీ చేతన్ రజత పతకం గెలుచుకున్నారు.
14-09-2025