23 April, 2026 | 11:14 PM

కృష్ణానదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలి

20-09-2025 12:10 AM

7గ్రామాల ప్రజలు నిరసన ర్యాలీ

గద్వాల టౌన్, సెప్టెంబర్ 19 : గద్వాల, ధరూర్ మండలాలలోని 7 గ్రామాల ప్రజలు కొత్తపల్లి గ్రామము, జూరాల మీదుగా ఆత్మకూరుకు నూతన హై లెవెల్ బ్రిడ్జి నిర్మించలని గద్వాల్ పట్టణంలోనీ పురవీధుల గుండా నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతు గద్వాల దూరాన్ని దృష్టిలో వుంచుకోని, నిర్మాన వ్యయం తక్కువ,సౌకర్యం ప్రజలకు ఎక్కువ సౌలభ్యంగా ఉంటుందన్నారు.