15 June, 2026 | 11:43 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలి

05-11-2024 04:28 PM

నిజాంసాగర్: ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలంటూ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్ అన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించే మండల సూపర్వైజర్లకు ఎలిమినేటర్లకు పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ  కార్యక్రమంలో  మాట్లాడారు. సర్వే ఏ విధంగా నిర్వహించాలి ఏ ఏ అంశాలను పొందుపరచాలి సర్వే నిర్వహించిన ఇంటిపై స్టిక్కర్లను అంటించాలని వీటితో పాటు సర్వేలో ఉన్న అంశాలను క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్ నిజాంసాగర్ మహమ్మద్ నగర్ తహసిల్దార్లు బిక్షపతి, సవాసింగ్ రెండు మండలాల మండల విద్యాశాఖ అధికారులు తిరుపతి రెడ్డి అమర్ సింగ్ సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ ఏవో అమర్ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుమలత, ఎంపీ ఓ అనిత, ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజేశ్వరి, లక్ష్మి ఎలిమినేటర్లు సూపర్వైజర్లు సర్వే నిర్వహించే ఉపాధ్యాయులు ఉన్నారు.