15 June, 2026 | 10:38 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మాదాపూర్ లో సాఫ్ట్వేర్ కంపెనీ భారీ మోసం

05-11-2024 04:34 PM

ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూలు 

మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ లో కెరియర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీ మోసానికి పాల్పడింది. బాధితుల వివరాల ప్రకారం ఒక్కొక్క స్టూడెంట్ వద్ద నుండి 1 లక్ష నుండి లక్షన్నర వరకు వసూలు చేసిన కెరియర్ పీడియా ఎడ్యుటెక్ లిమిటెడ్ కంపెనీ, ఒక్క బ్యాచ్ లో 70 మంది స్టూడెంట్స్ ని చేర్చుకున్న కంపెనీ నిర్వాహకులు మొత్తం 3 బ్యాచులుగా క్లాసులు నిర్వహిస్తున్న కెరియర్ పీడియా ఎడ్యుటెక్ లిమిటెడ్ యజమాన్యం. ఈ క్రమంలో ఓ విద్యార్థి వద్ద నుంచి రూ.1 లక్షకు పైగా వసూలు చేసిందని, ఒక్కో బ్యాచ్ లో 70 మంది విద్యార్థుల వరకు నిర్వాహకులు చేర్చుకున్నారన్నారు. కొన్ని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో లోన్ ఇప్పించి డబ్బులు వసూలు చేసినట్లు విద్యార్థులు వాపోయారు. కెరియర్ పీడియా ఎడ్యుటెక్ లిమిటెడ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.