30-07-2025 08:41:34 PM
సదాశివపేట (విజయక్రాంతి): సదాశివపేట మండలం(Sadasivpet Mandal) మద్దికుంట చౌరస్తాలో రోడ్డు దాటుతూ ఉండగా కర్ణాటక వాసి లోకేష్ తండ్రి పేరు కాలప్ప గ్రామం, బ్యాల్ హల్లి జిల్లా బీదర్ అను అతను వేగంగా వచ్చిన మారుతి వ్యాగన్ఆర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.