calender_icon.png 19 August, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ప్రమాదం తప్పింది

19-08-2025 02:40:45 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు వ్యూపాయింట్(Srisailam Project Viewpoint) నుంచి పాతాళగంగ వెళ్లే దారిలో గుట్టపై నుంచి బండరాళ్లు ఒక్కసారిగా రోడ్డుపై జారీ పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.