మతసామరస్యం చాటిన మైనార్టీ నాయకుడు
02-10-2025 12:00 AM
కరీంనగర్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్ 45వ డివిజన్ లో దుర్గామాత మహానవమి సందర్భం గా ప్రత్యేకంగారూ.5,000 చందా సమర్పిం చి మతసామరస్యాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మా చర్ల ప్రసాద్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్, మానకొండూర్ ని యోజకవర్గ ఉపాధ్యక్షులు తొర్తి అరవింద్, నగర ఉపాధ్యక్షులు బుర్ర రాహుల్, కాంగ్రెస్ నాయకులు, తదితరులుపాల్గొన్నారు.




