చండీయాగంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
02-10-2025 12:00 AM
కరీంనగర్, అక్టోబరు 1 (విజయ క్రాంతి): శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మహా శక్తి దేవాలయం లో పదవ రోజు బుధవారం రుద్ర సహిత చండి యాగం లో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొని ప్రత్యేకపూజలుచేశారు.




