13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వైద్యుల నైపుణ్యంతో రోగికి కొత్త జీవితం

01-04-2026 12:00 AM

వేములవాడ, మార్చి 31,(విజయక్రాంతి): వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుప త్రిలో అరుదైన మత్తు విధానంతో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లాకు చెందిన 60 ఏళ్ల మహిళకు షుగర్ సమస్యతో పాటు నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితి ఉండటంతో జనరల్ అనస్థీషియా సాధ్యం కాలేదు. దీంతో డా. పెంచలయ్య నే తృత్వంలో డా. తిరుపతి, రాజశ్రీలు సెగ్మెంటల్ థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ బృందాన్ని సూపరిండెంట్ డా. రవీందర్ అభినందించగా, ప్రజలు ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.