13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

హెచ్‌పీవీ టీకా కార్యక్రమం

01-04-2026 12:00 AM

గంగాధర, మార్చి 31 (విజయక్రాంతి): మండలంలోని ఓద్యారం జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో 1415 సంవత్సరాల బాలికలను గంగాధరకు పిహెచ్సికి తీసుకెళ్లి ఎస్ పి విటీకా వేయించడం జరిగింది. డాక్టర్ శ్వేత, డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో టీకా అందించారు.  సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ టీకా బాలికలను భవిష్యత్తులో వచ్చే గర్భాశయ గ్రీవా క్యాన్సర్ నుండి రక్షించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.