17-11-2025 12:08:45 AM
మంగపేట,నవంబర్16(విజయక్రాంతి):ములుగు జిల్లా మంగపేట మండలంలో లక్ష్మినర్సాపురం గ్రామంలో భగవాన్ బీర్స ముండా 150వ జయంతి జిల్లా క్రీడా కన్వీనర్ సొలం సాయిబాబు ఆధ్వర్యంలో క్రీడా లను ముప్పు రెండు జట్లు ఆటకు వచ్చాయి సందర్బంగా గెలుపు ఓటములు సహజం గెలుపు ఒక్క పునాదిగా అనుకోని గెలిచి బహుమతిని పొందే విదంగా ఆటలు ఆడాలి ప్రారంభించిన కుల సంఘాలు ఆదివాసీ ఎమ్మార్పియస్ జిల్లా మండల నాయకులు హాజరై వాలీబాల్ క్రీడాలని ప్రారంభించినారు.
ఈ కార్యక్రమంలో మద్దెల అంజయ్య ఆదివాసీ ఉద్యోగుల ప్రధానకార్యదర్శి పో దేం నాగేష్ తుడుందెబ్బ వర్కింగ్ ప్రసిడెంట్ గుగ్గిళ్ల సురేష్ అంబెడ్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మద్దెల వెంకటేష్ ము లుగు జిల్లా కార్యదర్శి కిరణ్ మై భారత బ్లాక్ ములుగు జిల్లా కన్వీనర్ కొమురం పుల్లారావు తుడుందెబ్బ మండల ప్రధానకార్యద ర్శి మద్దెల సమ్మక్క రాజేందర్ ఆదివాసీ గా యని రచయిత, క్రీడా జిల్లా కన్వీనర్ సొలం సాయిబాబు పిటిలు కొమరం రవి ఇర్ప శ్రవణ్ కొమరం నిరాజ్ అర్జున్ కొమురం శివాజీ పాల్గొన్నారు