19 March, 2026 | 9:25 AM

అల్కరాజ్‌కు షాక్

02-11-2024 12:00 AM

 పారిస్ మాస్టర్స్

పారిస్: ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్‌కు పారిస్ మాస్టర్స్‌లో షాక్ తగిలింది. టోర్నీలో భాగంగా శుక్రవారం పురు షుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లోకల్ స్టార్ హంబర్ట్ 6-1, 3 7-5తో స్పెయిన్ స్టార్ అల్కరాజ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు దూ సుకెళ్లాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో దిమిత్రోవ్.. రిండర్‌నెక్‌పై, రూనే.. కజాక్స్‌పై, జ్వెరెవ్.. ప్లిస్‌పై విజయాలు సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.