19 March, 2026 | 10:59 AM

సెమీస్‌కు మాళవిక, ఆయుశ్

02-11-2024 12:00 AM

జర్మనీ: సార్‌బ్రుకెన్‌లో జరుగుతున్న హైలో ఓపెన్ టోర్నీలో యువ షట్లర్ మాళవిక బన్సోద్, ఆయుష్ శెట్టిలు సెమీఫైనల్ దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో మాళవిక 21-15, 21-17 తేడాతో గుయెన్ లిన్హ్ పై(వియత్నాం) వరుస గేముల్లో విజయం సాధించింది. ఇక ఆయుష్ శెట్టి 21-18, 21-18 తేడాతో కోల్‌జోన్ (ఫిన్లాండ్) మీద గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాడు.