30 August, 2026 | 10:07 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఆయ్ ఆకట్టుకునేలా ఉంటుంది

20-07-2024 01:40 AM

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నుంచి శుక్రవారం ఓ థీమ్ సాంగ్ విడుద లైంది. నిర్మాత అల్లు అరవింద్ ఈ ఈవెం ట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. “ఆయ్’ అనే టైటిల్ చూసి ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమానేమో అనుకున్నా. కథ చాలా సరదాగా ఉంది” అన్నారు. నార్నే నితి న్ మాట్లాడుతూ.. “మేం మంచి గోదావరి సినిమా తీశాం. మంచి ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పాం. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆడి యన్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్వు తూనే ఉంటారు” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బన్నీ వాస్, దర్శకుడు అంజి, అంకిత్ కొయ్య, అజయ్ అరసాడ, చైతన్య, లిరిసిస్ట్ సురేశ్ బనిశెట్టి మాట్లాడారు.