28 July, 2026 | 12:55 AM

అల్ఫోర్స్‌లో అబ్దుల్ కలాం వర్ధంతి

28-07-2026 12:02 AM

కొత్తపల్లి, జూలై 27 (విజయక్రాంతి): కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారి. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.