29 April, 2026 | 3:26 AM

ఇంటర్ బోర్డు కార్యదర్శిగా అభిలాష అభినవ్

29-04-2026 01:55 AM

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డు కార్యదర్శిగా అభి లాష అభినవ్ మంగళవారం కార్యాలయం లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది ఆమెను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదాబాయితోపాటు ఇతర ఉన్నతాధికారు లు ఉన్నారు.