calender_icon.png 28 October, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

28-10-2025 12:30:34 AM

మెదక్ టౌన్, అక్టోబర్ 27 :పెండింగ్లో ఉన్న విద్యార్థుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మె దక్ పట్టణంలో రాస్తారోకో నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఉదయ్ మాట్లాడుతూ కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన తర్వాత వి ద్యార్థుల స్కాలర్షిప్ లుచ రియంబర్స్మెంట్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరి స్తుందని, తక్షణమే స్కాలర్షిప్లను విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవిపీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ఈ కా ర్యక్రమంలో విద్యార్థి నాయకులు, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.