28-10-2025 12:29:08 AM
పాపన్నపేట, అక్టోబర్ 27 :మండల కేం ద్రమైన పాపన్నపేటలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు సోమవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణ ప్రాంగ ణ ప్రాంతం, ప్రధాన చౌరస్తా, దుకాణాల్లో సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాల ను గుర్తించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు పోలీసు లు తెలిపారు. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్, ఏఎస్త్స్ర దేవిదాస్, కానిస్టేబుళ్లు, తదితరులున్నారు.