26-06-2025 01:26:03 PM
పెద్దపల్లి,( విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ(RTA office) కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ఆర్టిఏ కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులను చూసి పరారైన మరి కొంతమంది ఆర్టిఏ ఏజెంట్లు... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది