18 April, 2026 | 4:00 PM

Breaking News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి   •   ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన   •   మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •  

గెలుపు... ఓటమి ఒకేలా స్వీకరించండి

31-05-2025 08:45 PM

మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : గెలుపు ఓటము ఒకేలా స్వీకరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. పాలమూరు అయ్యప్ప సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ, ద్వితీయ విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. విన్నెర్స్ అరవింద్ 11, రన్నెర్స్ టీం విఆర్పి యూత్ వీరన్నపేట నిలిచారని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ఒక పెద్ద గెలుపుగా భావించాలని తెలిపారు. జీవితంలో ఓడి దోడుగులు అనేది సర్వసాధనమని దేనికి కూడా పొంగిపోకూడదని సూచించారు. ఎల్లప్పుడూ ఒకేలా ఉండటం వల్ల ప్రతి వ్యక్తికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు ఉన్నారు.