14-08-2025 11:36:50 AM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని ఉరిశిక్ష పడింది. అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి రూ.1.10 లక్షల జరిమానా విధిస్తూ మరణశిక్ష వేస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది. పొక్సో కోర్టు ఇన్ ఛార్జి జడ్జి రోజా రమణి నిందితుడిని జైలు శిక్ష విధించింది. 2013లో నల్గొండకి చెందిన 12 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు.