22 April, 2026 | 2:06 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

అనుమతి లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

12-06-2025 08:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అనుమతి లేకుండా పాఠశాలలో నడుపుతూ పేద విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు రాబడుతున్నారని వాటిపై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్(SFI District Convener Digambar) తెలిపారు. గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు కలిసి వినతి పత్రం అందజేశారు. నిర్మల్ బైసా ఖానాపూర్ ముధోల్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జగన్ విద్యార్థులు ఉన్నారు.