22 May, 2026 | 9:51 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్

22-05-2026 08:41 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన అంగోతు గోపి ఎన్సిఎల్ ఫ్యాక్టరీలో ప్రయివేట్ జాబ్ చేస్తున్నాడు, ఇతను ఆ గ్రామంలో రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టినందుకు శుక్రవారం తాహశీల్దార్ ముందు 1 సంవత్సరం,5 లక్షల స్వంత పూచికత్ పైన బైoడోవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎవరు అయినా అనవసరంగా సోషల్ మీడియా లో పోస్టులు పెడితే చట్ట ప్రకారం గా చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు.