22 May, 2026 | 9:35 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త

22-05-2026 08:44 PM

బోధన్,(విజయక్రాంతి): ఎడపల్లి మండలం జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రేపటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 10 రోజుల పాటు ఫైరింగ్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. పీటీసీ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ శిక్షణ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, పశువుల కాపర్లు, రైతులు పిటీసీ వైపు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు.