13 May, 2026 | 11:43 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు

21-06-2024 01:15 AM

సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 20 (విజయక్రాంతి): క్వార్టర్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్‌వీకే శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం ఆయన కొత్తగూడెం పట్టణపరిధిలోని రైటర్ బస్తీ, బర్మా కా్ంయప్ ప్రాంతా ల్లో నిర్మాణ దశలో ఉన్న క్వార్టర్లను పరిశీలిం చి సంబంధించిన అధికారులకు సూచనలు సలహాలిచ్చారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను తొలగించి, వాటిస్థానంలో అధునాత నంగా 195 క్వార్టర్లు నిర్మిస్తున్నామన్నారు.