28 August, 2026 | 2:09 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఆరేపల్లి రాహుల్ ను సన్మానించిన అడ్వకేట్స్

07-07-2026 06:36 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరెపల్లి రాహుల్ టీపీసీసీఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన సందర్బంగా ఆరెపల్లి రాహుల్ ను మంగళవారం బార్ అసోసియేషన్  న్యాయవాదులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వొడ్నాల రవీందర్, ఉపాధ్యక్షులు ఆవుల శివ కృష్ణ, ఏ జి పి అంజన్న, న్యాయవాదులు పడాల శ్రీరాములు, భూమయ్య, అంబాల నర్సయ్య, రవికిరణ్,  రామకృష్ణ తదితరులు ఉన్నారు.