28 August, 2026 | 2:02 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

శ్రీశ్రీ హోలిస్టిక్‌లో ఏఎఫ్ సెంటర్

24-06-2026 12:04 AM

గుండె లయ తప్పే వ్యాధులకు చికిత్స

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): గుండె లయ తప్పే వ్యాధుల చికిత్సకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక ’ఏట్రి యల్ ఫిబ్రిలేషన్ (ఏఎఫ్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో ప్రా రంభించారు. గుండె లయ సమస్యలను ప్రా రంభ దశలోనే గుర్తించి, అధునాతన ఎలక్ట్రోఫిజియాలజీ సేవలు, కనిష్ట కోత శస్త్రచికిత్స లు, దీర్ఘకాలిక పర్యవేక్షణను ఈ కేంద్రం ద్వా రా అందించనున్నారు.

ఈ కేంద్రాన్ని కాన్సా స్ సిటీ హార్ట్ రిథమ్ ఇనిస్టిట్యూట్ (అమెరికా) ప్రెసిడెంట్ డాక్టర్ ధనుంజయ లక్కిరె డ్డి, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్, చీఫ్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎస్. రామచంద్ర సం యుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ బిజు గోవింద్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ భరణి వేలం, చీఫ్ కార్డియోథొరాసిక్ అండ్ అరిథ్మియా సర్జన్ డాక్టర్ ప్రకాష్ నంజయ్య పాల్గొన్నారు.

భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన పలస్డ్ ఫీల్ అబ్లేషన్ సాంకేతికతతో పాటు, అత్యాధునిక 3ౄ మ్యాపింగ్ గైడె డ్ ఎలక్ట్రోఫిజియాలజీ విధానాల ద్వారా గుండె లయ సమస్యలకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.