calender_icon.png 27 January, 2026 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రిసెట్ ఫలితాలు విడుదల

11-09-2024 03:00:42 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్10: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్  ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరామిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అగ్రిసెట్‌ను గతనెల 24న నిర్వహించారు. అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.