calender_icon.png 6 July, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజీ పనులను పరిశీలించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు

04-07-2025 01:03:02 AM

బాన్సువాడ జులై 3 (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి రోడ్డులో జరుగుతున్న డ్రైనేజీ పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ హరి రాజుతో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు. డ్రైనేజీలో చెత్త చెదారం పేరుకుపోయిందని, నీరు రోడ్ల మీద ప్రవహించకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖలేఖ్, నార్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.