15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం కోశాధికారిగా ఆలేటి వెంకటలక్ష్మి

26-03-2025 01:40 AM

హుజూర్‌నగర్, మార్చి 25:  హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం కోశాధికారి గా ఆలేటి వెంకట లక్ష్మి ని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షురాళ్లు గా ఝన్సీ, జ్యోతి, రమాదేవి, సహాయ కార్యదర్శులు గా శ్యామల, మణి,పుష్ప, అనురాధ ను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమం లోసూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘము అధ్యక్షురాలు గరినే ఉమా శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి విజయలక్ష్మి పాండు, వంకాయల పద్మావతి, పొత్తుముత్తు సోమ లక్ష్మి, ఓరుగంటి నరసింహ రావు, గరినే శ్రీధర్, మాశెట్టి అనంతరాములు, బచ్చు రామారావు, పెండేల నాగరాజు, కరాల పాపారావు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, ఓరుగంటి పాండుతదితరులు పాల్గొన్నారు.