calender_icon.png 2 February, 2026 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందులు అన్ని అందుబాటులో ఉండాలి

02-02-2026 12:00:00 AM

మెదక్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): పి హెచ్ సీలలో మందులన్నీ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలోని పీహెచ్సీనీ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గదిని, రోగుల రుములను, వైద్యుల హాజరు పట్టికలను పరిశీలించారు. ఏ మందులు అందుబాటులో ఉన్నాయో అని అడిగారు.డ్యూటీ డాక్టర్ ఎవరు? రాత్రి వేళలో ఎంతమంది వైద్యులు,సిబ్బంది ఉంటున్నారని వైద్య అధికారులను అడిగి తెలుసుకు న్నారు . ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.