2 May, 2026 | 10:12 PM

ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు పూర్తి

11-10-2024 01:08 AM

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఎడ్‌సెట్ స్పెషల్ రౌండ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు గురువారం సీట్లు కేటాయించారు. 5,439 కన్వీనర్ కోటా సీట్లుంటే 5,114 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 3,222 మందికి సీట్లను కేటాయించారు. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 17వ తేదీలోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.