2 May, 2026 | 8:48 PM

Breaking News

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •  

‘ఐబీపీఎస్’ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

11-10-2024 01:10 AM

హైదరాబాద్, అక్టోబర్10(విజయక్రాంతి): రాష్ట్రంలో ఐబీపీఎస్ పరీక్షల కు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 60 రోజుల పాటు ఉచిత శిక్ష ణ ఇవ్వనున్నట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గురువా రం ఒక ప్రకటనలో తెలిపారు.  ఆసక్తిగల అభ్యర్థులు స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనె 20 తుదిగడువుగా ప్రకటించారు.