1 September, 2026 | 11:22 PM

Breaking News

వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్..   •   పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి   •   'అంబేద్కర్ అభయహస్తం' లబ్ధిదారులు ఎందరు?   •   రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •  

పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

15-06-2025 | 10:18pm

మోతె: ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992-93 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనని ఘనంగా నిర్వహించారు. గురువులను ఘనంగా సన్మానించి గురువుల ఆశీర్వాదం తీసుకొని తరగతి గదిలో జరిగిన కొన్ని తీపి జ్ఞాపకాలను నెమురవేసుకొని ప్రయోజకులైన శిష్యులను చూసి అనంద భాష్పాలతో మనస్సు నిండా మురిసిపోయారు. రామచంద్ర రెడ్డి నీలం రెడ్డి బిక్షం వెంకటేశ్వర తిరుమల్ రెడ్డి విద్యార్థులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని అందరి అనుభవాలను పంచుకున్నారు. కుటుంబ సభ్యులు అందరితో కలిసి సాంస్కృతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల పర్ష రామ్, వీరాచారి, బ్రహ్మ చారి, భద్రమ్మ, రాధ, గులాం ఉస్సెన్, మాసిరెడ్డి వెంకట్ నారాయణ, కొమ్ము లింగా రాజు, తదితరులు పాల్గొన్నారు.