17 July, 2026 | 2:26 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

అంబేద్కర్ సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు

17-05-2026 06:19 PM

సంఘాన్ని బలోపేతం చేస్తాం

మండల కన్వీనర్ మేస సతీష్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం అంబేద్కర్ సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు అయింది. ఆదివారం ఖానాపూర్లో సమావేశం నిర్వహించి ఈ కమిటీ ఏర్పాటు చేశారు. సంఘం మండల కన్వీనర్ గా మేసా సతీష్, కో కన్వీనర్ బొమ్మన రాజ్ కుమార్, నిట్ట రవి ,పట్టణ కమిటీ చుక్కల నరేష్, నేరెళ్ల విక్రాంత్, గుడిమందుల శ్రీహరిలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మేస సతీష్ మాట్లాడుతూ త్వరలోనే మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తి కమిటీలు ఏర్పాటు చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.