17 July, 2026 | 2:08 PM

Breaking News

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •  

మంచరామిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

17-05-2026 06:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం  మంచరామి గ్రామంలో పోచమ్మ బోనాలు, రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ, రేణుక ఎల్లమ్మ  అమ్మ వార్లను  గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మి తిరుపతి దంపతులు ప్రత్యేకంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సందర్భంగా గ్రామంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.