calender_icon.png 28 October, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ మల్లీశ్వరి శ్రీనివాస్

27-10-2025 10:12:02 PM

మల్యాల (విజయక్రాంతి): రైతు పండించిన పంట ప్రతి గింజ కొంటాం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లి ప్యాక్స్ ఆధ్వర్యములో కొంపల్లి, తక్కళ్లపల్లి మ్యాడంపల్లి, మానాలలో గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసి చైర్మన్ ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరలతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెంటర్లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ తొట్ల చంద్రశేఖర్,మ్యాక లక్ష్మణ్, మంజుల నరసింహారెడ్డి, రంగు తిరుపతి, సుల్తాన్ లచయ్య, భాస్కర్ రావు, నర్సయ్య, గుర్రం వెంకన్న, మరాఠీ సత్తయ్య, మిల్కూరీ గంగారెడ్డి, చంద్రయ్య, బత్తిని మనోజ్ క్రాంతి గౌడ్, ముదిగంటి రాజు, దిండు ప్రవీణ్, సురేష్, మరాఠీ బుచ్చిరెడ్డి, గంగారెడ్డి, శంకర గౌడ్,తోట్ల కొంరయ్య,అరుణ్ శ్రావణ్, సంజీవ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.