calender_icon.png 28 October, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిక్కర్ డ్రా లో అన్నదమ్ముల లక్కు..

27-10-2025 10:14:37 PM

రెండు వైన్స్ లు ఒకే ఊరికి..

జడ్చర్ల: ఇద్దరు అన్నదమ్ములు ఒకే గ్రామానికి చెందినవారు. మద్యం షాపుల లక్కీ డ్రా లో అదృష్టం వారిని వరించింది. జడ్చర్ల మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన టి. చెన్నయ్య తండ్రి రాములు షాప్ నెంబర్ 32, టోకెన్ నెంబర్ 18, ఆరోగ్యం తండ్రి బాల మాసయ్య షాప్ నెంబర్ 33 వీరిద్దరూ మద్యం షాపులకు టెండర్ వేసి తమ లక్కును పక్షించుకున్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన మద్యం దుకాణాల జెండాలలో చిన్నయ్య, ఆరోగ్యం, వీరిద్దరూ లక్కీ డ్రా తగలడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు వైన్ షాపులు రావడంతో గోప్లాపూర్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.