13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మున్సిపల్ అక్రమాలపై విచారణ జరపాలి

27-03-2026 12:00 AM

కాగజ్‌నగర్, మార్చి ౨౬ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఆర్థిక అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పాత ఆమోదాలతో చేపడుతున్న పనులను వెంటనే రద్దు చేయాలని కోరారు. మున్సిపల్ నిబంధనలు పాటిస్తూ ప్రజా ప్రయోజనాలను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, మాణిక్యం, వలీ, పోచం, వసీం, నాయకులు సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.