23 July, 2026 | 1:51 AM

ఎర్రవల్లిలో అండర్‌పాస్ ఏర్పాటు చేయాలి

23-07-2026 12:00 AM

ఎర్రవల్లి, జూలై 22: జాతీయ రహదారి44పై ఎర్రవల్లి గ్రామంలోని పాత ఊరి సమీపంలో అండర్పాస్ నిర్మించాలని కోరు తూ గ్రామ ప్రతినిధులు ఎన్హెచ్‌ఏఐ డిప్యూటీ జనరల్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో రహదారికి ఇరువైపులా ని వాసాలు ఉండటంతో పాటు పాఠశాల, దే వాలయం, స్మశానం ఒకే వైపున ఉండడంతో ప్రజలు రహదారి దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజల భద్రత, రాకపోకల సౌలభ్యా న్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే అండర్పా స్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమం లో దశరథం, కృష్ణసాగర్ పాల్గొన్నారు.