calender_icon.png 1 July, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యాథ్స్ ఉపాధ్యాయ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం..

30-06-2025 07:50:54 PM

బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఇంటర్ మ్యాథ్స్ ఉపాధ్యాయ పోస్టు ఖాళీ వుందని ప్రిన్సిపల్ మాలోతు సంగీత(Principal Malothu Sangeetha) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, టెట్ లో ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా జిరాక్స్ పత్రాలను జతపరిచి దరఖాస్తులను పాఠశాలలో సమర్పించాలని తెలిపారు. అలాగే ఆరు ఏడు తొమ్మిది పదవ తరగతిలో, ఇంటర్ బైపీసీ ఎంపీసీ తరగతిలో సీట్లు ఖాళీ ఉన్నాయని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.