4 March, 2026 | 8:11 PM

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

04-03-2026 07:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ క్రీడ పాఠశాలలో 2026-27 సంవత్సరగాను ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 4వ తరగతి చదివిన విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను వచ్చే నెల 13 వరకు స్వీకరిస్తామని ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రవేశాల కల్పన చేపట్టనున్నట్టు తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్విని చూసుకోవాలన్నారు.