14 July, 2026 | 7:21 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

మైనారిటీ బాలుర గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

16-06-2026 05:06 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూరు మైనారిటీ బాలుర గురుకుల కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (CEC & HEC) ల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అబ్దుల్ జావిద్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మొత్తం 80 సీట్లలో 60 సీట్లు మైనారిటీలకు, 20 సీట్లు ఇతరులకు కేటాయించారు.

మైనారిటీలకు మొత్తం 60 సీట్లలో 26 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నాన్ మైనారిటీలకు CEC లో BC-3 మరియు 10 సీట్లకు HEC లో OC-1, ST-1, SC-1, BC-4 ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు అబ్దుల్ జావీద్  7207998969 ను సంప్రదించగలరు.